ఐటం సాంగ్ లో సాయి పల్లవి…

బుల్లితెర పై డ్యాన్సర్ గా కెరియర్ మొదలుపెట్టి… ప్రేమమ్ సినిమాతో అందరిని మత్తులో పడేసి, ఫిదా సినిమాతో తెలుగువారికి దగ్గరైన రౌడీ బేబీ మన మళియాల కుట్టి సాయి పల్లవి.ప్రస్తుతం ఫుల్ బిజీ గా ఉన్న ఈ అమ్మడు ఐటం సాంగ్ చేసేందుకు రెడీ అవుతుందా..? అంటే నిజమే అంటున్నారు టాలీవుడ్ లవర్స్. ఇక అస్సలు విషయానికి వస్తే…. సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ లు వస్తున్న చాలా మంది తమ సినిమాలో ఒక సాంగ్ లో నటించమని అడుగుతున్నారట. ఎవరికీ నో చెప్పలెక్క రెండు మూడు సినిమాలో ఐటీం సాంగ్ కి ఒకే చేసిందట. పాట సందర్భం బాగుండి మంచి హిట్ సాంగ్ ఐతే చేస్తాను అన్ని చేపిందట. మొత్తానికి ఈ అమ్మడు ఐటం సాంగ్ లో చేస్తుందన మాట.Image result for saipallavi hot pics

Leave a Response