వీళ్ళ పెళ్లి పై వస్తున్న వార్తలు నిజమేనా..?

టాలీవుడ్ యాంగ్ హీరో… రెబల్ స్టార్.. డార్లింగ్ ప్రభాస్. ఈ అందగాడు నటించిన సినిమాలు అభిమానుల మనసు దోచుకున్నాయి. బాహుబలి సినిమాతో దేశ మంత తన వైపు తిప్పుకున్నాడు. భూగోళం అంతటా ఓ స్టార్ హీరోగా తన పేరు మారు మోగుతుంది, జపాన్లో అభిమానులు తన పేరుతో ఒక యూనిట్ ని నిర్వహించారు. బాహుబలి తో అతనికి విదేశీ దేశాలలో బాగా అభిమానుల సంఖ్య పెరిగింది. ఇప్పుడు, చాలా మంది అభిమానులు ప్రభాస్ పెళ్లి చేసుకోవాలని మరియు అతని జీవితంలో స్థిరపడాలని కోరుకుంటారు. “ప్రభాస్ వివాహం జరుగుతుందో…లేదో ఆ దేవునికి తెలుసు” అని అంటున్నారు. ఈ ఏడాది చివరినాటికి ప్రభాస్ వివాహం జరగనుందని వార్తను వస్తున్నాయి. మీకు తెలుసా? ప్రభాస్ అనుష్కను పెళ్లి చేసుకుంటారని మీరు అనుకుంటే తప్పు.అయితే డార్లింగ్ సినిమా తరువాత కాజల్ తో తన పెళ్లి కుదిరిందట. కొన్ని కారణాల వాళ్ళ తన పెళ్లిని నిలిపివేసినట్ల టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయం లో నిజం ఉందొ… లేదో తెలుసుకువాలంటే వాళ్ళ నుంచి స్పందన రావాల్సిందే అని తన అభిమానులు అంటున్నారు. ఇక ప్రస్తుతం ప్రభాస్ తన సినిమా సాహో చిత్రీకరణ ఒక చురుకైన వేగంతో కొన్నసాగిస్తున్నాడు. ఈ సినిమా ఆగష్టు 15 న విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. సాహో సినిమా తరువాత ఏ సినిమాతో అభిమానుల ముందుకు వస్తాడో చూడాలి మరి.

Image result for prabhas

Leave a Response