మరో ఐటం సాంగ్ లో కాజల్…

టాలీవుడ్ ముద్దుగుమ్మ కాజల్ అగ్రవాల్. ఈ అమ్మడుకి సినిమాలో హీరోయిన్‌గా మంచి క్రేజ్ వచ్చింది. తన అందచందాలతో అందరిని తన వైపు తిప్పుకుంది. తన నటనతో టాలీవుడ్ లో తన సత్తా చూపుతుంది. ఈ సుందరి జనతా గ్యారేజ్ సినిమాలో ఐటెంసాంగ్‌తో అభిమానుల ముందుకు వచ్చినా సంగతి తెలిసింది. ఈ ఒక్క పాటతో ఈ అమ్మడుకి స్టార్‌డమ్‌ ఎక్కువగా వస్తుంది. అందుకే మన టాలీవుడ్‌లో ప్రత్యేక గీతాలది ప్రత్యేక స్థానం. మాస్‌ను ఆకట్టుకునే ఈ పాటలతో నటించే హీరోయిన్లకు డిమాండ్‌ ఎక్కువగానే ఉంటుంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు ఐటెంసాంగ్‌ చేస్తున్నారంటే మరింత స్పెషల్‌గా డిజైన్‌ చేస్తారు మేకర్స్‌. మిల్క్ బ్యూటీ తమన్నా​,అందాల యూదరి కాజల్‌ అగర్వాల్‌ ప్రత్యేక గీతాలతో మాస్‌ ఆడియన్స్ ని ఆకట్టుకున్నారు. జనతా గ్యారెజ్‌లో పక్కా లోకల్ సాంగ్ తరువాత.. మరో సారి ఓ స్పెషల్‌ సాంగ్‌తో ఆడియన్స్‌ ముందుకు వస్తుంది. ఈ పాటకు ఈ అమ్మడు రెడీ అవుతున్నట్లు టాలీవుడ్ సమాచారం. స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో అభిమానుల ముందుకు వస్తున్న సినిమాలో అందాల సుందరి కాజల్‌ స్పెషల్‌ సాంగ్‌ చేస్తున్నట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవలె ఈ సినిమా రెండో షెడ్యూల్‌ను ప్రారంభించగా.. నివేథా పేతురాజ్‌ జాయిన్‌ అయినట్లు యూనిట్‌ ప్రకటించింది. ఈ అమ్మడు రెండో ఐటం సాంగ్‌ ఏంటో చూడాలిందే.

Image result for kajal
Tags:#TamannaahItem SongSpecial Song

Leave a Response