ప్రభాస్ న్యూ సాంగ్..?

మన యంగ్  హీరో ‘యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘.బాహుబలి తో సరి కొత్త రికార్డ్ ఇచ్చినా మా ప్రభాస్ .అలాగే బాక్స్ ఆఫీస్  వద్ద రికార్డ్ తిరిగిరాసిన సినిమా బాహుబలి.ఇప్పుడు అదే రేంజ్ లో మన ముందుకు రాబోతున్న సినిమా ‘సాహో’.ఆ సినిమాలో హీరోయిన్ గా శ్రద్ధా కపూర్ నటిస్తున్న విషయం మన అందరికి తెలిసిందే.ఆ సినిమాలో ఫాస్ట్ పాటను రిలీజ్ చేసారు చిత్ర యునిట్. ఇప్పుడు మరో పాటను కూడా రిలీజ్ చేసారు.ఆ పాట ప్రభాస్ .. శ్రద్ధా కపూర్ మరికొంతమంది డాన్సర్లపై చిత్రీకరించిన ఈ పాట, జోరుగా హుషారుగా కొనసాగుతోంది. డిఫరెంట్ లుక్ తో ప్రభాస్ కనిపిస్తుండగా, హాట్ లుక్స్ తో శ్రద్ధా కపూర్ ఆకట్టుకుంటోంది. భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. ఈ సినిమాతో ప్రభాస్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ చేరడం ఖాయమనే అభిప్రాయాన్ని ఆయన అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.

Leave a Response