ఉన్నావ్ భాదితురాలి అంత్యక్రియలు…

unnav effecter burried

యూపీలోని ఉన్నావ్ అత్యాచార బాధితురాలిపై కిరోసిన్ పోసి నిప్పంటించడంతో 90% తొంభై శాతం కాలిపోయిన బాధితురాలు 40 గంటలు మృత్యువుతో పోరాడి ఓడిపోయింది. ఉన్నవ్ బాధితురాలి మృతి పై ఇప్పటికే సీఎం యోగి ఆదిత్య నాథ్ స్పందించారు. ఆమె మృతి చాలా బాధాకరమన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇల్లు మంజూరు చేస్తామ ని ప్రకటించారు. మరోవైపు లక్నో నుంచి ఇద్దరు మంత్రుల్ని అయిన ఉన్నావ్ కు పంపిచ్చారు. కాన్వాయ్ ని అడ్డుకుని నిరసన తెలిపారు.ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి కేసును టేకప్ చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. అయితే ప్రభుత్వం మాత్రం ప్రతిపక్షాల రాద్ధాంతం వల్లే సమస్య పెద్దదవుతున్నట్టు మండిపడుతోంది.మొత్తంగా ఉన్నవ్ నివురుగప్పిన నిప్పులా మారింది. దేశ కేసులో హైదరాబాద్ పోలీసు లు ఏం చేశారో అచ్చంగా అటువంటి న్యాయమే కావాలంటున్నారు బాధితురాలి తల్లిదండ్రు లు నరరూప రాక్షసుల ను ఎన్ కౌంటర్ చేయడమే కరెక్ట్ అన్న వాదన వినిపిస్తున్నారు.

Tags:rapeunnav

Leave a Response