రజినీతో నివేద…?

టాలీవుడ్ లో యాంగ్ హీరోయిన్ గ తన సత్తా ఏంటో చట్టి చూపింది మన ముద్దుగుమ్మ  నివేద థామస్. తన నటించిన సినిమాలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.ఇంకా న్యాచులర్ స్టార్  సరసన నట్టించినా ఈ అమ్మడు ఎప్పుడు మన టాలీవుడ్ టాప్ హీరో మన  సూపర్ స్టార్ రజనీకాంత్ కి కూతురుగా నటించనుంది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ఈ సినిమా అభిమానులముందుకు వస్తుంది.  రజనీ హీరోగా నటించే సినిమాలో  కూతురి పాత్ర చాలా కీలక మైందట.  ఆ రోల్ లో ఈ సుందరి రావడం విశేషం అన్ని టాక్.

Leave a Response