చంపేస్తాను అంటూ అభిమాని వేధింపు..?

Related imageబాలీవుడ్ నటుడు మన అందాల సుందరుడు వరుణ్ ధావన్. ఇక అసలు విషయానికి వస్తే ఈయన వీరాభిమాని ఒక గొప్పని చేసింది…. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ కు వీరాభిమాని అయిన ఓ అమ్మాయి అతని ఇంటి ముందు హంగామా చేసిందని చెప్పవచ్చు. వరుణ్ ను కలుసుకునేంత వరకూ వెనక్కి వెళ్లేది లేదని అక్కడివాళ్ళతో సవాళ్లు విసిరింది. అప్పుడే షూటింగ్ పూర్తి చేసుకొని అలసిపోయి ఇంటికి వచ్చాడు. వరుణ్ తనను కలుసుకోకపోతే తన ప్రియురాలిని చంపేస్తానని బెద్దిరించ్చింది ఆ అభిమాని. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని ఆమెకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించారు.

Leave a Response