కాంచన పాత్రలో అక్షయ్..?

తెలుగు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్న సినిమా ‘కాంచన’. ఈ సినిమా తెలుగులోనే కాదు హిందీలోకి రీమేక్ చేస్తున్నారని  టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.ఈ సినిమాలో అక్షయ్ కుమార్, కైరా అద్వానీ జంటగా నటించనున్నారు. ఈ సినిమా లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కనుంది.Image result for kanchana

Leave a Response