సమంత తో ఫోటోకి ఫోజ్ ఇచ్చిన నాగ్….

టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున, రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో మన్మధుడు 2 సినిమా భిమానుల ముందుకు వాస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో టాలీవుడ్స ముద్దుగుమ్మ, అక్కినేని ఇంటి కోడలు సమంత ఓ కీలకమైన పాత్రతో అభిమానుల ముందుకు వస్తుంది. ‘‘మన్మథుడు 2’ కోసం కోడలు పిల్ల సమంతతో కలిసి పనిచేయడం అద్భుతంగా, సరదాగా ఉంది. మరిన్ని ఫొటోలు విడుదల కాబోతున్నాయి’ అంటూ నాగ్‌ అభిమానులకు తెలియజేసాడు. ఈ ఫొటోలో కారుకు ఆనుకుని తనకు, నాగ్‌కు గొడుగు పట్టుకుని సామ్ కనిపించింది. ఇద్దరూ నవ్వుతూ ఉన్న ఆ ఫొటో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకి సంబంధించిన మరో ఫొటోను కూడా చిత్రబృందం నేడు విడుదల చేసింది.

Leave a Response