అక్కినేని వారి కోడలు సమంత ఎన్నో సినిమాలో నటించింది. సమంత అన్నగానీ కుర్రకారు ఉగిపోతా అలాగే సామ్ సినిమాలకు కూడా ఒక ప్రతేక్యమైన సాన్నం ఉంటుంది. సమంత అన్నగానే ఎం మాయ చేసావే దగారి నుండి మొన్న వచ్చినా యూ ట్యూన్ వరకు బాక్స్ ఆఫ్ఫిన్స్ ని ఒక్క ఉప్ప్పువుపింది మన ముద్దుగుమ్మ సమంత.ఇప్పుడు మన ముందుకు మరో కొత్త సినిమాతో ప్రధాన పాత్రధారిగా ‘ఓ బేబీ’ సినిమా రూపొందింది. నందినీ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాను వచ్చేనెల 5వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముహూర్తాన్ని ఖరారు చేశారు. రేపు సాయంత్రం హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లోని ‘జెఆర్సీ కన్వెన్షన్ సెంటర్’ లో ఈ వేడుకను నిర్వహించనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఇంతకు ముందు లేడీ ఓరియెంటెడ్ సినిమాగా సమంత చేసిన ‘యూ టర్న్’కి మంచి ఆదరణ లభించింది. దాంతో సహజంగానే ‘ఓ బేబీ’పై అందరిలో ఆసక్తి వుంది. ఆల్రెడీ ఈ కథ ఏడు భాషల్లో విజయాన్ని సాధించిందని సమంత చెప్పడంతో, ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలను ‘ఓ బేబీ’ ఎంతవరకూ అందుకుంటుందో చూడాలిమరి.
- /
- /admin
- /No Comment
- /44 views
- /akkineni akilakkineni samanthanaga shouriyanagarjunanew movieOh Babysamantha
oh baby ప్రీ రిలీజ్ ఈవెంట్..డేట్
previous article
రెజీనా,సందీప్ కిషన్ ల మద్య ఉన్న సంబంధాని బయట పెట్టిన..హీరో…?
next article
సినిమా పై నాగ్ కొత్త నిర్ణయం?
Related Posts
- /No Comment