రేపే రిలీజ్…..చిత్రలహరి

టాలీవుడ్ దర్శకుడు కిషోర్ తిరుమల దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ ఓ సినిమాను తెరకెక్కిస్తున్నసంగతి తెలిసిందే. ‘చిత్రలహరి’ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ‘చిత్రలహరి’ లో హీరోయిన్లుగా కల్యాణి ప్రియదర్శిని, నివేదా పేతురాజ్ నటిస్తున్నారు. సునీల్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రతో అభిమానుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాకి రాక్‌స్టార్ DSP మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ రేపు సాయంత్రం 6 గంటలకు తెర ఎక్కనుంది.Image result for chitralahari

Leave a Response