టాలీవుడ్ ముద్దుగుమ్మ కాజల్ అగ్రవాల్. ఈ అమ్మడుకి సినిమాలో హీరోయిన్గా మంచి క్రేజ్ వచ్చింది. తన అందచందాలతో అందరిని తన వైపు తిప్పుకుంది. తన నటనతో టాలీవుడ్ లో తన సత్తా చూపుతుంది. ఈ సుందరి జనతా గ్యారేజ్ సినిమాలో ఐటెంసాంగ్‌తో అభిమానుల ముందుకు వచ్చినా సంగతి తెలిసింది. ఈ ఒక్క పాటతో ఈ అమ్మడుకి స్టార్డమ్ ఎక్కువగా వస్తుంది. అందుకే మన టాలీవుడ్లో ప్రత్యేక గీతాలది ప్రత్యేక స్థానం. మాస్‌ను ఆకట్టుకునే ఈ పాటలతో నటించే హీరోయిన్లకు డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు ఐటెంసాంగ్ చేస్తున్నారంటే మరింత స్పెషల్‌గా డిజైన్ చేస్తారు మేకర్స్. మిల్క్ బ్యూటీ తమన్నా,అందాల యూదరి కాజల్ అగర్వాల్ ప్రత్యేక గీతాలతో మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకున్నారు. జనతా గ్యారెజ్‌లో పక్కా లోకల్ సాంగ్ తరువాత.. మరో సారి ఓ స్పెషల్ సాంగ్‌తో ఆడియన్స్ ముందుకు వస్తుంది. ఈ పాటకు ఈ అమ్మడు రెడీ అవుతున్నట్లు టాలీవుడ్ సమాచారం. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో అభిమానుల ముందుకు వస్తున్న సినిమాలో అందాల సుందరి కాజల్ స్పెషల్ సాంగ్ చేస్తున్నట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవలె ఈ సినిమా రెండో షెడ్యూల్‌ను ప్రారంభించగా.. నివేథా పేతురాజ్ జాయిన్ అయినట్లు యూనిట్ ప్రకటించింది. ఈ అమ్మడు రెండో ఐటం సాంగ్ ఏంటో చూడాలిందే.
- /
- /admin
- /No Comment
- /284 views
- /#Tamannaahallu arjunItem SongKajal AgarwalSpecial SongTollywoodtrivikaram
మరో ఐటం సాంగ్ లో కాజల్…
previous article
మళ్ళీ మళ్ళీ భయపెడుతున్న తమన్నా…
next article
పెళ్ళికి ముందే ఈ మూడు ఉండాలి …