రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ చిత్రానికి ‘ఆర్ఆర్ఆర్’. ఈ చిత్రానికి ‘ఆర్ఆర్ఆర్’ అన్న వర్కింగ్ టైటిల్ ను నిర్ణయించిన సంగతి తెలిసిందే.ఈ సినిమాకు సరిపోయే టైటిల్ ను చెప్పాలని ఫ్యాన్స్ ను రాజమౌళి కోరారు. ఎన్నో టైటిల్స్ వచ్చాయి. వచ్చే సంవత్సరం వేసవిలో జూలై 30న ఈ సినిమా విడుదలకు సిద్ధం కానుంది. చిత్ర టైటిల్ కు సంబంధించిన ఓ లీక్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఈ చిత్రానికి ‘రామ రౌద్ర రుషితం’ అన్న టైటిల్ ను రాజమౌళి సీరియస్ గా పరిశీలిస్తున్నట్టు, ఇతర భాషల కోసం ‘రైజ్ రివోల్ట్ రివెంజ్’ అన్న టైటిల్ ను కూడా పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. ఇదే అంశంపై అధికారిక ప్రకటన ఏదీ వెలువడనప్పటికీ, త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నటు కనిపిస్తుంది.
- /
- /admin
- /No Comment
- /17 views
- /ntrrajamauliram charanRRR
‘ఆర్ఆర్ఆర్’ ఈ చిత్రానికి ‘రామ రౌద్ర రుషితం’ అన్న టైటిల్
previous article
గోదావరిలో 144 సెక్షన్ పెట్టిన మేధావి వైఎస్ జగన్
next article
ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కు వెళుతున్న ఎఫ్2
Related Posts
- /No Comment