నాగార్జునకు ప్రేమ లేఖ…

అక్కినేని నాగార్జునకు ఆయన భార్య అమలకు ప్రేమలేఖ రాశారు. అదేంటి.. వాళ్లు పెళ్లి చేసుకొని చాలా ఏళ్లు అయింది కదా. ఇప్పుడు అమలు.. నాగార్జునకు ప్రేమలేఖ రాయడమేందని ఆశ్చర్యపోతున్నారా? అవును.. ఆమె నిజంగానే నాగార్జునకు ప్రేమలేఖ రాశారు. కానీ.. దానికి ఓ సందర్భం ఉంది. అది.. మే 23, 2019న నాగార్జున సినిమాల్లోకి ప్రవేశించి 33 ఏళ్లు అయిందట. ఆసందర్భంగా నాగార్జున తన మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు నటించిన సినిమాలను విశ్లేషిస్తూ.. నాగార్జునతో కలిసి పంచుకున్న అనుభవాలను ఆమె నాగార్జునకు ప్రేమతో ఓ లేఖ రాశారు. ఓ అభిమానిగా అమ‌ల త‌న‌ను ఎంత‌గా ప్రేమిస్తున్నారో.. ఎంత‌గా ఆరాధిస్తున్నారో.. ఆ లేఖ‌లో వివ‌రించారు. ఆ లేఖను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.

Ctwterm%5E1132175457623859203&ref_url=https%3A%2F%2Fwww.ntnews.com%2Fcinema-news-telugu%2Famala-love-letter-to-nagarjuna-1-1-597464.html

 

Leave a Response