హైదరాబాద్ లో ఘనంగా విశాల్, అనీశాల ఎంగేజ్ మెంట్..

సినీ నటుడు విశాల్, అనీశాల వివాహ నిశ్చితార్థం హైదరాబాదులో నిరాడంబరంగా జరిగింది. ఇరు కుటుంబాలకు చెందిన వ్యక్తులు, సన్నిహిత మిత్రులు మాత్రమే ఎంగేజ్ మెంట్ కార్యక్రమానికి హాజరైనట్టు తెలుస్తోంది. ఈ ఏడాది ఆగస్ట్ లేదా సెప్టెంబర్ లో అంగరంగ వైభవంగా వివాహం జరగనున్నట్టు సమాచారం. వీరి ఎంగేజ్ మెంట్ కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Leave a Response