ఆ ఇద్దరు లేనిదే కోహ్లీ లేడు-మాజీ క్రికెటర్ గౌతమ్

మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ విరాట్ కోహ్లీపై విమర్శల వర్షం కురిపించాడు. ఐపీఎల్ లో కెప్టెన్ గా రాణించలేని విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లో మంచి కెప్టెన్ గా విజయాలు అందుకోవడానికి కారణం మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మేలేనని అభిప్రాయపడ్డాడు. వాళ్లిద్దరు లేకపోతే కోహ్లీ కెప్టెన్సీ ఏమిటో తేలిపోతుందని విమర్శించాడు. అందుకు ఐపీఎల్ క్రికెట్టే నిదర్శనం అన్నారు. రోహిత్ శర్మ ముంబయి ఇండియన్స్ ను ఉన్నతస్థాయికి చేర్చగా, ధోనీ సూపర్ కింగ్స్ ను తిరుగులేని స్థానంలో నిలిపాడని వివరించాడు.కానీ కోహ్లీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును ఏ విధంగా తయారుచేశాడో ఫలితాలు చూస్తే అర్థమవుతుందని మండిపడ్డారు.

Tags:virat kolli

Leave a Response