పీజే న్యూస్ ; మాదాపూర్ డివిజన్ పరిధిలోని చంద్ర నాయక్ తండా,గుట్టల బేగంపేట,దోబీ ఘటలో గురువారం రోజు మాదాపూర్ కార్పొరేటర్ నూతన టిఆర్ఎస్ పార్టీ బస్తి, మహిళ యూత్ కమిటీలను ఏర్పాటు చేశారు.
కార్పొరేటర్ మాట్లాడుతూ.
టిఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ప్రతి బస్తి, కాలనీలో నూతన కమిటీ సభ్యులు పనిచేయాలని,బస్తీలో నెలకొన్న మౌళికవసతుల సమస్యలను ఎప్పటికపుడు తమ దృష్టికి తీసుకువచ్చి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు జయరాజ్ యాదవ్, భిక్షపతి ముదిరాజ్, శ్రీనివాస్ గౌడ్, మధుసూదన్ రెడ్డి, అబుజర్ తదితరులు పాల్గొన్నారు.
చంద్ర నాయక్ తండా టిఆర్ఎస్ బస్తి కమిటీ
అధ్యక్షులు హున్య నాయక్, కార్యనిర్వహన అధ్యక్షులు తరియా నాయక్,కన్వీనర్ లాలూ నాయక్, ఉపాధ్యక్షులు రాములు, సత్య నాయక్, యాదయ్య, ట్రెజరర్ కున్యా నాయక్, కల్చరల్ సెక్రటరీ రవి, జి.వి.ప్రసాద్, ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంకటయ్య, లక్ష్మణ్, పబ్లిసిటీ సెక్రటరీ గణేష్, బొంతు వెంకటేష్, జాయింట్ సెక్రటరీ ఎన్.ప్రసాద్, శ్రీనివాస్, పి.శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ నర్సిములు, రాము, కార్యవర్గ సభ్యులు సూర్య చంద్ర, సలయా, చందర్ నాయక్, మునుస్వామి, అంజి నాయక్, రమేష్.చంద్ర నాయక్ తండా టిఆర్ఎస్ యూత్ కమిటీఅధ్యక్షులు శ్రీనివాస్ నాయక్, కార్యనిర్వహన అధ్యక్షులు సుమన్, కన్వీనర్ సుమన్ నాయక్, ఉపద్యక్షులు ధనుష్, వెంకట్, ట్రెజరర్ కిషన్, కల్చరల్ సెక్రటరీ విజయ్ రాం నాయక్, ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీకాంత్ నాయక్, పబ్లిసిటీ సెక్రటరీ లక్ష్మణ్, జాయింట్ సెక్రటరీ రమేష్, విజయ్ కృష్ణ, జనరల్ సెక్రటరీ శోభన్ నాయక్, రమేష్, కార్యవర్గ సభ్యులు రఘు, నరేష్ నాయక్, సన్డీ, సంతోష్, రమేష్, సుమన్.గుట్టల బేగంపేట టిఆర్ఎస్ బస్తి కమిటీ అధ్యక్షులు కృష్ణ ఒరుగంటి, కార్యనిర్వహన అధ్యక్షులు శ్రవణ్, జీతయ్య, కన్వీనర్ రాజు ముదిరాజ్, ఉపాధ్యక్షులు బలరాజ్, మల్లేష్, ధనరాజ్, ట్రెజరర్ లింగం గుప్త, కల్చరల్ సెక్రటరీ రమణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీనివాస్, పబ్లిసిటీ సెక్రటరీ శ్రవణ్, రాజు, జాయింట్ సెక్రటరీ కన్నప్ప, మునిందర్, జనరల్ సెక్రటరీ అశోక్ గుప్తా, సభ్యులు రాములు. గుట్టల బేగంపేట టిఆర్ఎస్ యూత్ కమిటీ.అధ్యక్షులు పి.సూర్య కిరణ్, కార్యనిర్వహన అధ్యక్షులు ఎస్.కె బాబు, జకీర్, కన్వీనర్ అనిల్, కేశవులు, ఉపాధ్యక్షులు రాజేశ్వర్, మల్లికార్జున్, అశోక్, ట్రెజరర్ ఎం.డి కసిం, కల్చరల్ సెక్రటరీ నగరాజ్, సంతోష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ సర్దార్, నిలేష్, పబ్లిసిటీ సెక్రటరీ ప్రశాంత్, సాయి కిరణ్, జాయింట్ సెక్రటరీ రాజేష్, నజీర్, జనరల్ సెక్రటరీ వినోద్, అనిల్, సభ్యులు శ్రీకాంత్, యశ్వంత్, విష్ణు, రాము, అరుణ్, కౌశిక్.దోబీ ఘాట్ టిఆర్ఎస్ బస్తి కమిటీ.
అధ్యక్షులు రామాంజనేయులు, కార్యనిర్వహన అధ్యక్షులు గోవింద్, కన్వీనర్ రామదాసు, ఉపాధ్యక్షులు వన్నూర్, ట్రెజరర్ తిరుపతి, కల్చరల్ సెక్రటరీ రాజయ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీ కొండయ్య, జాయింట్ సెక్రటరీ మాధవ్, కార్యవర్గ సభ్యులు పండు, సత్యనారాయణ, బాబురావు, విరేశ్, గంగన్న, నర్సింహ మూర్తి, గంగ బాబు, శ్రీనివాస్.
దోబీ ఘాట్ టిఆర్ఎస్ మహిళ కమిటీ.
అధ్యక్షురాలు స్వరూప, కార్యనిర్వహన అధ్యక్షురాలు ధనలక్ష్మి, ఉపాధ్యక్షురాలు నాగమణి, కన్వీనర్ నాగలక్ష్మి, ట్రెజరర్ చంద్రమ్మ, కల్చరల్ సెక్రటరీ సావిత్రి, ఆర్గనైజింగ్ సెక్రటరీ గౌరి, జాయింట్ సెక్రటరీ లక్ష్మీ దేవి, కార్యవర్గ సభ్యులు శారదా, లక్ష్మీ దేవి, చితమ్మ, గౌతమి, అరుణ, సుజాత, శ్రీదేవి, సత్యవతి.
దోబీ ఘాట్ టిఆర్ఎస్ యూత్ కమిటీ.
అధ్యక్షులు మహేందర్, కార్యనిర్వహన అధ్యక్షులు సాయి ప్రసాద్, ఉపాధ్యక్షులు లక్ష్మీ నారాయణ, కన్వీనర్ హరి కృష్ణ, ట్రెజరర్ మహేష్, కల్చరల్ సెక్రటరీ సాయి కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ హరీష్, జాయింట్ సెక్రటరీ రవి కుమార్, కార్యవర్గ సభ్యులు రాధ కృష్ణ,ప్రసాద్, జానకి రము, ప్రసాద్, ఆనంద్, నీలకంఠ, నాగరాజు, ప్రసాద్ ఎన్నుకున్నారు.