నాని హీరోగా నటిస్తున్న సినిమా జేసీ. ఈ సినిమా తరువాత తాను విక్రమ్‌కుమార్ దర్శకత్వంలో గ్యాంగ్‌లీడర్ సినిమా చేస్తునట్టు తెలిసింది మరి వ్యూహం పేరుతో ఉన్న సినిమా లో నాని లీడ్ రోల్ చేయటం లేదట. కేవలం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో వచ్చే అతిథి పాత్రలో అభిమానుల ముందుకు వస్తాడట. తొలి అవకాశం ఇచ్చిన ఇంద్రగంటి సినిమా కావటంతో గెస్ట్ రోల్ నటించేందుకు నాని అంగీకరించినట్టుగా టాలీవుడ్ టాక్.