హిందీ అభిమానులకు పరిచయం అవుతున్నఆర్ ఎక్స్ 100.?

టాలీవుడ్ లో ఏడాది క్రితం భారీ విజయాన్ని సాధించిన సినిమా ఆర్ ఎక్స్ 100. ఈ సినిమా ఒకటి. అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ నటించిన యూత్ కి ఒక రేంజ్ లో కనెక్ట్ అయింది. ఈ సినిమాను హిందీలోకి రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి అని టాలీవుడ్ వర్గాలు చెపుతున్నాయి. సీనియర్ హీరో సునీల్ శెట్టి వారసుడు ‘అహన్ శెట్టి’ ఈ సినిమాతో బాలీవుడ్ కి పరిచయం అవుతున్నాడు.

Leave a Response