పూరి టీమ్ హైదరాబాద్ వచ్చింది…?

టాలీవుడ్ రొమాంటిక్ దర్శకుడు మన పూరి జగన్నాథ్. తన సొంత బ్యానర్లో తనయుడు ఆకాశ్ హీరోగా రొమాంటిక్ సినిమాను అభిమానుల ముందుకు తెస్తున్న సంగతి తెలిసిందే. గతంలో పూరి దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన అనిల్ పాడూరి ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ ద్వారా హీరోయిన్ గా టాలీవుడ్ కి ‘కేతిక శర్మ’ పరిచయమవుతోంది. కొంత కాలంగా గోవాలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ రోజు ‘గోవా’ షెడ్యూల్ ను పూర్తి చేసుకొని వచ్చారంట మన వాళ్ళు.

Leave a Response