సైరా ఎప్పుడు వస్తుందో అన్న ఆవేదనలో చిరు,రామ్…?

చిరంజీవి నటిస్తున్న “సైరా” సినిమా షూటింగ్ ఇంకా పూర్తి చేసుకోలేదు. ఆశలు ఎప్పుడు పూర్తి అవుతుంది..? అన ప్రశ్నకు నిర్మాత రామ్ చరణ్ కి కూడా సమాధానం తెలీదు అంట. ఈ ప్రశ్నే చిరంజీవి,చరణ్ ను వేధిస్తున్న సమస్య. ఎప్పటికి ఈ సినిమా ఒక దిశకు రాకపోవడంతో వీళ్లు కంగారు పడుతున్నారు. మన సీనియర్ హీరో చిరంజీవి కెరియర్ లోనే ఎంతో ప్రత్యేకంగా రూపొందుతున్న సినిమా ఇది. ఈ సినిమాలో చిరంజీవి పాత్ర చాలా ముఖ్యమైది. 20 ఏళ్లుగా ప్రయత్నిస్తుంటే 2 ఏళ్లకు ఓకే చేసాడు మన మెగా స్టార్. దర్శకు సురేందర్ రెడ్డి సినిమా షూటింగ్ ను చాలా నెమ్మదిగ్గా తీస్తున్న రానేదే కంలెంట్. దర్శకుడు మరో బాహుబలి తెర కెక్కిందని అభిమానుల అనుకోళ్ళని చూస్తున్నారట. ఈ సినిమా అభిమానుల ముందుకు ఎప్పుడు వస్తుందో చూడాలి మరి.Image result for saira movie photos

Leave a Response