Sports
శివమ్ దూబే అరంగేట్రం..!
అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య ఆదివారం తొలి టీ20కి రంగం సిద్ధమైంది.దీపావళి తర్వాత వాయు కాలుష్యం విపరీతంగా ఉండడంతో ఇక్కడ...
గాయపడిన రోహిత్…
టీ20కి ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు దెబ్బ తగలడం ఆందోళన కలిగించింది. అయితే అది తీవ్రమైనది కాదని మ్యాచ్‌కు అతడు అందుబాటులో ఉంటాడని...
లైట్ పోయాక డిక్లేర్ చేశారు..
టెస్టుల్లో లైట్ తగ్గినాకే కావాలని భారత్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిందని దాని వల్ల తమ జట్టు త్వరగా వికెట్లు కోల్పోయిందంటూ సౌతాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్...
జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో సిద్ధూ..!
బాల్యం నుంచి క్రీడలపై ఆసక్తి గల సిద్ధూ నిత్యం ఏవో ఆటల పోటీల్లో పాల్గొంటూనే ఉండేవాడు. అయితే, మారుమూల గిరిజన తండా కావడంతో గురుకుల...
తనకు నచ్చినప్పుడు ఆటకు వీడ్కోలు పలికే హక్కు ధోనీకి ఉంది – శాస్త్రి
భారత క్రికెట్‌లో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్‌పై చర్చ సాగుతూనే ఉంది.హెడ్ కోచ్ రవిశాస్త్రి మాత్రం ధోనీకి పూర్తి మద్దతు పలుకుతూ విమర్శలకు...
ఎవ్వరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు..!
బోర్డుతో కుదుర్చుకున్న ఒప్పందం విషయంలో షకీబల్ విధానపరమైన ఉల్లంఘనకు పాల్పడ్డాడని, అతడిపై చట్టపరమైన చర్యలు తప్పవని బీసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నిజాముద్దీన్ చౌధురీ...
టీమిండియా కెప్టెన్‌గా సౌరవ్ గంగూలీ..!
క్రికెట్‌ను మతంగా భావించే సువిశాల భారతంలో అభిమానుల అంచనాలకు అనుగుణంగా బోర్డును నడిపించడం ఎలానో అతడు గుర్తించే ఉంటాడు. అధ్యక్షుడిగా సౌరవ్ తీసుకొనే మొట్టమొదటి...
టి20 సిరీస్ కు భారత జట్టు..!
బంగ్లాదేశ్ జట్టుతో వచ్చే నెలలో జరిగే టి20 సిరీస్ కు టీమిండియాను ఎంపిక చేశారు. ఈ పరిమిత ఓవర్ల సిరీస్ కు రెగ్యులర్ కెప్టెన్...
తోమిదొవ బాస్ గా దాదా..!
బీసీసీఐ వార్షిక సమావేశంలో దాదా బిసిసిఐ అధ్యక్షుడిగా బాధ్యతను స్వీకరించారు. కార్యదర్శిగా అమిత్ షా కొడుకు జైషా, ఉపాధ్యక్షుడిగా ఉత్తరాఖండ్ కు చెందిన మహిమ్...
10 బంతుల్లో 31 పరుగులు – ఉమేశ్ యాదవ్
స్పెషలిస్టు బౌలరైన ఉమేశ్ యాదవ్ దక్షిణాఫ్రికాతో మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 10 బంతుల్లో 31 పరుగులు సాధించాడు. ఇందులో ఐదు సిక్సర్లు ఉండగా,...