టి20 సిరీస్ కు భారత జట్టు..!

Indian team for the T20 series

బంగ్లాదేశ్ జట్టుతో వచ్చే నెలలో జరిగే టి20 సిరీస్ కు టీమిండియాను ఎంపిక చేశారు. ఈ పరిమిత ఓవర్ల సిరీస్ కు రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతి కల్పించారు. కోహ్లీకి బదులు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ టి20 జట్టుకు సారథిగా ఎంపికయ్యాడు. అటు బంగ్లాదేశ్ తో టెస్టు సిరీస్ కు కూడా భారత జట్టును ప్రకటించారు. టెస్టు సిరీస్ కు మాత్రం కోహ్లీనే కెప్టెన్ గా వ్యవహరిస్తాడు.బంగ్లాదేశ్ జట్టుతో వచ్చే నెలలో జరిగే టి20 సిరీస్ కు టీమిండియాను ఎంపిక చేశారు. ఈ పరిమిత ఓవర్ల సిరీస్ కు రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతి కల్పించారు. కోహ్లీకి బదులు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ టి20 జట్టుకు సారథిగా ఎంపికయ్యాడు. నవంబరు 3 నుంచి టి20 సిరీస్ జరగనుండగా, నవంబరు 14 నుంచి టెస్టు సిరీస్ షురూ అవుతుంది.రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, రిషబ్ పంత్, సంజు శాంసన్, వాషింగ్టన్ సుందర్, కృనాల్ పాండ్య, యజువేంద్ర చహల్, రాహుల్ చహర్, దీపక్ చహర్, ఖలీల్ అహ్మద్, శివమ్ దూబే, శార్దూల్ ఠాకూర్.

Tags:rohith sharmat20

Leave a Response