నిన్న బిగ్ బాస్ 3 లో వంట సరుకుల మీద,హేమ వంట పైన చిన్న గొడవ మొదలైది అన్న మాట అది మన అందరికితెలుసు.అదే విషయాన్ని బాతురూంలో వరుణ్ సందేశ్,రితిక,శ్రీముఖి,అలీ రెజా హేమ వంట గురించి మీటింగ్ పెట్టారు.ఆ విషయంలో అందరు ఫుల్ ఫైర్ అయ్యారు. శ్రీముఖి వంట చేస్తుంటే హేమ వంకలు పెట్టడం తో మధ్యలో వదిలేసి వచ్చాను అని బిగ్ బాస్ సభ్యులకు చెప్పింది.ఆ విషయంలో హేమ బిహేవియర్ పై అందరూ నెగటివ్ గా ఉంటారు. అయిన గొడవ సాల్వ్ చేసుకుందాం అనుకున్నారు అందరూ కానీ హేమ అందుకు రెడీ గా ఉండదు.తరువాత రాహుల్ కి హేమకి పెద్ద గొడవ అవుతుంది.అది ఆలా సాగుంతుంటే అంతలోనే పునర్నవి చపాతీ గొడవ స్టార్ట్ అవుతుంది.అది ఎవరు తిన్నారు అనే విషయంలో చిన్న గొడవ. అంతలోనే అది బాబా భాస్కర్ మాస్టర్ తిన్నారు అని తెలుసుకున్నారు.ఆ తరువాత రోజు ప్రోమో లో బిగ్ బాస్ 3 లోని సభ్యులు ఫన్నీ గా ఉండం చూపిస్తారు.ఇంకా ముందు ముందు ఏమి జరుగుతాయో చూడాలి.
- /
- /admin
- /No Comment
- /59 views
- /ali rezaashubaba baskarbigg boss 3hemanagarjunarahulravirithikasamanthasrimukivarun sandes
బిగ్ బోస్ 3 లో చపాతీ గొడవ..!
previous article
శృంగారం అంటే అంత ఇబ్బందికరమైనదైతే.?
next article
‘డియర్ కామ్రేడ్’ మూవీలో శ్రీదేవి కూతురు..?
Related Posts
- /No Comment
నాగార్జున వ్యవసాయ క్షేత్రంలో ఓ వ్యక్తి మృతదేహం..?
- /No Comment