సెకండాఫ్ కోసం త్రివిక్రమ్ కసరత్తు…?

తాజాగా త్రివిక్రమ్ దర్సకత్వంలో బన్నీ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ ఫస్టాఫ్ స్క్రిప్ట్ మాత్రమే అల్లు అర్జున్ కి వినిపించాడట. సెకండాఫ్ లో అల్లు అర్జున్ చెప్పిన మార్పులు ఇంకా త్రివిక్రమ్ చేయలేదు. ఒక వైపున ఫస్టాఫ్ షూటింగు నడుస్తుండగానే సెకండాఫ్ ను సెట్ చేస్తానని త్రివిక్రమ్ చెప్పడంతో ఓకే అన్నాడని అంటున్నారు. ఈ నెల 23 .. 24 తేదీల్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతారని చెబుతున్నారు. Image result for alluarjun

Leave a Response