రజిని కాంత్ తో పోటీ పడుతన్న బాలీవుడ్ నటుడు…?

టాలీవుడ్ఈ సీనియర్ హీరో రజినీకాంత్ నటిస్తున్న సినిమా ‘దర్బార్’. ఈ సినిమాలో ప్రతినాయకుడు ఎవరు? అనే ప్రశ్న అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. మురుగదాస్ ఈ మధ్య తన సినిమాల్లో విలన్స్ ను బాలీవుడ్ నుంచి తీసుకుంటున్నాడట. అందువలన .. ఈ సినిమాకి కూడా అలాగే చేయవచ్చనే ఆలోచన రావడం విశేషం. ఆయన బాలీవుడ్ నటుడినే విలన్ గా తీసుకున్నాడు. స్మితాపాటిల్ – రాజ్ బబ్బర్ తనయుడైన ప్రతీక్ బబ్బర్ ను విలన్ పాత్ర లో అభిమానుల ముందుకు వస్తున్నాడు. త్వరలోనే ఆయన ఈ సినిమా షూటింగులో జాయిన్ కానున్నాడట. లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమా, వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.Image result for prateik babbar

Leave a Response