హల్ చల్ చేస్తున్న హాట్ టాపిక్…?

ఛలో ఫేం వెంకీ కుడుముల దర్శకత్వంలో సితార్ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌ పై టాలీవుడ్ హీరో నితిన్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు చిత్రయూనిట్‌.ఈ సినిమాలో నితిన్‌కు సరసన రష్మిక మందన్న నటిస్తుందన్న విషయాన్ని ప్రకటించారు ఈ సినిమా యూనిట్. అయితే ఈ సినిమాలో మరో హీరోయిన్‌ కూడా ఉంటుందన్న విషయం టాలీవుడ్ లో హల చల్ చేస్తుంది. ఈ వార్తలపై దర్శకుడు వెంకీ క్లారిటీ ఇచ్చారు. భీష్మలో ఒకే హీరోయిన్‌ఉంటుందని ఆ పాత్ర రష్మికను ఇప్పటికే ఫైనల్.

Leave a Response