హీరోలతో మేము సమానమే అంటుంది….?

టాలీవుడ్ హీరోతో సమానంగా మన తెలుగు ముద్దుగుమ్మలు నటిస్తున్న సంగతి తెలిసిందే. ఒక హీరోయిన్ క్యారెక్టర్ కూడా ఉండాలంటే అది ప్రతిసారీ కుదిరే పనికాదు’ అని అంటోంది మన మిల్క్ బ్యూటీ తమన్నా. ‘ఒక్కోసారి హీరోయిన్ కి కూడా మంచి క్యారెక్టర్లు పడతాయి. అయితే ప్రతిసారీ హీరో పాత్రతో సమానంగా హీరోయిన్ పాత్ర పడదు. ఇవి కమర్షియల్ సినిమాలు, కొన్ని సూత్రాలు వుంటాయి. వాటిని మనం అర్థం చేసుకోవాలి’ అని ఓ ఇంటర్వూ లో చెప్పింది.

Leave a Response