రాజ్ తరుణ్ పెళ్లి…కారణం

టాలీవుడ్ జూనియర్ హీరో రాజ్ తరుణ్ వరుస సినిమాలతో యూత్ లో క్రేజ్ ను పెంచుకుంటూ వస్తూన్నాడు. ఈ నేపథ్యంలో ‘ఇద్దరి లోకం ఒకటే’ చేస్తోన్న ఆయన, త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. తాజాగా ట్విట్టర్ లో చాట్ చేసిన ఆయన అభిమానులకి ఈ విషయాన్ని తెలియజేశాడు. అయితే పెళ్లికూతురు ఎవరి అమ్మాయి? ఎక్కడ అమ్మాయి? చిత్రపరిశ్రమకి సంబంధించినవారి అమ్మాయా? బయట అమ్మాయా? అనే విషయాన్ని మాత్రం ఆయన సస్పెన్స్ లోనే ఉంచాడు. త్వరలోనే ఆ విషయాలు కూడా చెబుతాడేమో చూడాలి.Related image

Leave a Response