సందడి చేస్తున్న మహర్షి యూనిట్…?

టాలీవుడ్ హీరో సూపర్‌స్టార్ మ‌హేష్ 25వ సినిమా `మ‌హ‌ర్షి` ఈ గురువారం రిలీజైంది.వంశీ పైడిపల్లి దర్శకుడు. ఈ సినిమా మంచి క‌లెక్ష‌న్స్ సాధిస్తూ బాక్సాఫీస్ వద్ద సంద‌డి చేస్తోంది. ఈ స‌క్సెస్‌ను మ‌హేష్, ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి, నిర్మాత‌లు దిల్‌రాజు, అశ్వినీద‌త్‌, పివిపి, దేవిశ్రీప్ర‌సాద్‌, పూజా హెగ్డే స‌హా ఎంటైర్ యూనిట్ ఘ‌నంగా సెల‌బ్రేట్ చేసుకున్నారు.

Leave a Response