టాలీవుడ్ హీరో సూపర్‌స్టార్ మహేష్ 25వ సినిమా `మహర్షి` ఈ గురువారం రిలీజైంది.వంశీ పైడిపల్లి దర్శకుడు. ఈ సినిమా మంచి కలెక్షన్స్ సాధిస్తూ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఈ సక్సెస్‌ను మహేష్, దర్శకుడు వంశీ పైడిపల్లి, నిర్మాతలు దిల్‌రాజు, అశ్వినీదత్, పివిపి, దేవిశ్రీప్రసాద్, పూజా హెగ్డే సహా ఎంటైర్ యూనిట్ ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు.
previous article
సైరా.. ముందే వస్తోన్న మెగాస్టార్?
next article
బాహుబలిని మించిన మహర్షి…?
Related Posts
- /No Comment
మాస్ ఇమేజ్ ను కూడా కాపాడుకునే ఆలోచనలో రామ్..?
- /No Comment