నేటితో 50 రోజులు.. మజిలీ

టాలీవుడ్ యాంగ్ హీరో నాగచైతన్య .. ముద్దుగుమ్మ సమంత నటించిన సినిమా ‘మజిలీ’. ఈ సినిమాకి శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విభిన్నమైన ఈ ప్రేమకథా చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లోను నీరాజనాలు పట్టారు. భారీ వసూళ్లను సాధిస్తూ వెళుతోన్న ఈ సినిమా, ఈ రోజుతో 25 సెంటర్స్ లో 50 రోజులను పూర్తిచేసుకుంది. ఈ విషయాన్ని ఈ సినిమా టీమ్ అధికారికంగా ప్రకటిస్తూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేసింది.

Leave a Response