తమిళ్ హీరోగా నటిస్తున్న టాలీవుడ్ హీరో…

టాలీవుడ్ జూనియర్ హీరో బెల్లం కొండా శ్రీనివాస్ ప్రస్తుతం సీత సీమలో బిజీ గా ఉన్నాడు. టాలీవుడ్ తో పటు తమిళ్ సినిమాలలో కూడా నటించనున్నాడు. తమిళ నిర్మాతలు మంచి కథలతో వస్తే కనుక తప్పకుండా తమిళ సినిమాలు చేస్తానని చెప్పాడు. ఇక తను తమిళ్ సినిమాలో కూడా తన సత్తా చూపుతాడేమో చూడాలి మరి. ప్రస్తతం ఈ విషయం టాలీవుడ్ లో వైరల్ గా మారింది.Related image

Leave a Response