నితిన్ కి ఛాన్స్ ఇచ్చిన్న రకుల్…?

టాలీవుడ్ చిన్నది మన రకుల్. ఇక అసలు విషయానికి వస్తే…. ఈ అమ్మడు కూడా నయనతార బాటలోనే నడుస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఒక వైపున నాగార్జున, కార్తీ, సూర్య వంటి సీనియర్ హీరోల సరసన మెప్పిస్తూనే, మరో వైపున బెల్లంకొండ శ్రీనివాస్ వంటి యువ హీరోలతోనూ జోడీ కడుతోంది. తాజాగా ఆమె నితిన్ జోడిగా ఛాన్స్ కొట్టేయడం విశేషం అని టాలీవుడ్ Related imageవర్గాలు తెలుపుతున్నాయి.ఈ సినిమాతోపాటు చంద్రశేఖర్ యేలేటి సినిమాను కూడా నితిన్ చేయనున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా రకుల్ ను ఎంపిక చేసుకున్నారు. ఈ రెండు సినిమాల తరువాత కృష్ణ చైతన్య ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నాడు. ఈ సినిమాకి ‘పవర్ పేట’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.

Leave a Response