తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ 3 చివరి వారానికి చేరుకుంది. ఈ ఆదివారం బిగ్‌బాస్ ఫైనల్ విన్నర్ ఎవరో తేలిపోనున్నారు. శ్రీముఖి, బాబా భాస్కర్, అలీరెజా, రాహుల్, వరుణ్ సందేశ్‌లు ఫైనల్‌కు చేరుకున్నారు. ఈ ఫైనల్‌ను గ్రాండ్ లెవల్లో నిర్వహించడానికి నిర్వాహకులు ప్లాన్స్ చేస్తున్నారట. వినపడుతున్న సమాచారం మేరకు బిగ్‌బాస్ నిర్వాహకులు ఈ ఫైనల్‌కు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవిని రప్పించడానికి గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారని టాక్. మరి వారి కోరికను మన్నించి చిరు ముఖ్య అతిథిగా వస్తారో లేదో చూడాలి.
previous article
టీటీడీలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ..!
next article
జనార్దన అసలు వ్యూహం ఏమిటి?
Related Posts
- /No Comment
పవన్ కొత్త సినిమాపై అధికారిక ప్రకటన చేసిన తరణ్ ఆదర్శ్
- /No Comment