జనసేనాని, పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్‌పై పరోక్షంగా విమర్శలు చేసి వార్తల్లో నిలిచిన పూనమ్ కౌర్. ఎన్నికల సమయంలో ఎందుకనో సైలెంట్ అయ్యారు. ఇప్పుడు కూడా సైలెంట్‌గానే ఉంటూ వచ్చారు. అయితే రీసెంట్గా ఆమె పెట్టిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఓ చిన్న ఆలోచన అంటూ `ఓ అబద్ధాల కోరు రాజకీయ నాయకుడు కాగలడు కానీ.. లీడర్ కాలేడు` అంటూ పూనమ్ ట్వీట్ చేసింది. ట్వీట్లో ఎవరి పేరునూ ప్రస్తావించక పోయినప్పటికీ పవన్ ఫ్యాన్స్ మాత్రం తమ హీరోని దృష్టిలో పెట్టుకునే పూనమ్ ట్వీట్ చేసిదంటూ రియాక్ట్ అవుతుండటం హాట్ టాపిక్‌గా మారింది.
previous article
జనార్దన అసలు వ్యూహం ఏమిటి?
next article
నటి అర్చన పెళ్లి తేదీ ఖరారయింది
Related Posts
- /
- /No Comment