ప్రస్తుతం డిజిటల్ మీడియాకు ఉన్న ఆదరణను అనుసరించి పలువురు దర్శకులు, హీరోలు, హీరోయిన్స్, స్టార్ యాక్టర్స్ వెబ్‌సిరీస్‌లలో నటిస్తున్నారు. ఇప్పుడు డిఫరెంట్ జోనర్ చిత్రాల్లో నటిస్తున్న ఈషా రెబ్బా త్వరలోనే డిజిటల్ రంగంలోకి అడుగు పెడుతుంది. వివరాల్లోకెళ్తే.. డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి తెలుగులో లస్ట్స్టోరీస్లో ఓ భాగాన్ని డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఈషా రెబ్బా నటించనుంది. న్యూ ఏజ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కబోయే ఈ వెబ్‌సిరీస్ పార్ట్‌లో తన పాత్ర నచ్చడంతో, ఇందులో నటించడానికి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. `ఘాజీ`, `అంతరిక్షం` చిత్రాల తర్వాత సంకల్ప్ రెడ్డి ఈ వెబ్‌సిరీస్‌ను డైరెక్ట్ చేస్తున్నారు.
previous article
నాయకుడు అంటే ఇలాగే ఉండాలంటూ పెద్ద ఎత్తున పోస్టులు..!
next article
వైసీపీకి నీటి కష్టాలు..!
Related Posts
- /No Comment
పవన్ కొత్త సినిమాపై అధికారిక ప్రకటన చేసిన తరణ్ ఆదర్శ్
- /No Comment