వివాదాస్పద చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే దర్శక నిర్మాత రూపొందిస్తున్న తాజా చిత్రం `కమ్మరాజ్యంలో కడపరెడ్లు`. ఈ చిత్రానికి రామ్‌గోపాల్ వర్మ రచన, దర్శకత్వం వహించారు. వర్మతో సిద్ధార్థ తాతోలు కూడా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అజయ్ మైసూర్ నిర్మాత. దీపావళి సందర్భంగా ఆదివారం రోజునఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. రామ్‌గోపాల్ వర్మ ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. రవిశంకర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి జగదీశ్ చీకటి సినిమాటోగ్రఫీ అందించారు. ఈ ట్రైలర్‌కి ఆర్జీవీ వాయిస్ ఓవర్‌ను అందించారు.