అక్కినేని సమంత ఎన్నో సినిమాలో నడిచారు.అలాగే ఎన్నో భాషలో తెలుగు,తమిళ్ నడిచారు కానీ ఇప్పుడు ఒక డిఫరెంట్ మూవీలో ఒక డిఫరెంట్ పాత్రలో మన ముందుకు రానున్నారు సామ్.నందినీ రెడ్డి దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రధారిగా ‘ఓ బేబీ’ నిర్మితమైంది. ఓ కొరియన్ సినిమాకి ఇది రీమేక్. 7 భాషల్లో ఆదరణ పొందిన ఈ కథను తెలుగులో రీమేక్ చేశారు. సీనియర్ హీరోయిన్ లక్ష్మి కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమాను, వచ్చేనెల 5వ తేదీన తెలుగు రాష్ట్రాలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ రోజు సాయంత్రం 6:30 నిమిషాలకి ప్రారంభించనున్నారు. హైదరాబాద్ లోని ‘జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్’ ఈ వేడుకకి వేదిక కానుంది. ఈ వేడుకకి “వెంకటేశ్ – రానా” ముఖ్య అతిథులుగా రానున్నారు. ఈ సినిమా టీజర్ కి .. ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అందువలన సమంతకి మరో హిట్ పడటం ఖాయమనే అభిప్రాయాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.
‘ఓ బేబీ’ వేడుకకి ముఖ్య అతిథులుగా బాబాయ్-కొడుకు రానున్నారు..!
previous article
విజయ్ నిర్మల గారికి కన్నీటి వీడుకోలు…
next article
‘ఇస్మార్ట్ శంకర్’ నుంచి ఒక వీడియో రిలీజ్..?
Related Posts
- /No Comment