డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇప్పుడు `ఇస్మార్ట్ శంకర్` సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. అందులో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ `టెంపర్` గురించి ప్రస్తావించారు. అందులో క్యారెక్టర్‌ను ఎన్టీఆర్‌తో చేయించడం ఆనందంగా అనిపించిందని చెప్పిన ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ డ్రైవింగ్ గురించి మాట్లాడుతూ.. “టెంపర్` సినిమాను ఎక్కువ భాగం గోవాలోనే చిత్రీకరించాం. ఆ సమయంలో కారులో తారక్‌తో జర్నీని మరచిపోలేను. తనతో రోజూ షూటింగ్‌కు వెళ్లేవాడిని. తను కారును తోలకుండా ఉండుంటే బావుంటుందిరా అనేంత స్పీడుగా డ్రైవ్ చేస్తాడు’’ అంటూ ఎన్టీఆర్ గురించి చెప్పుకొచ్చారు పూరి జగన్నాథ్.
previous article
విజయ్ చిత్రం రీమేక్ కానుంది…..
next article
మాధవన్‌కు అమ్మాయిల్లో ఉన్న క్రేజ్ తగ్గలేదు….
Related Posts
- /No Comment
విజయ్ దేవరకొండ సినిమా ఆగిపోయిందా.?
- /No Comment