ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని కొలువుతీరింది. 25 మంది మంత్రులు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ మంత్రులందరి చేతా ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే, మంత్రుల శాఖలను ఖరారు చేస్తూ జగన్ గవర్నర్ ఆమోదానికి పంపగా. ఆయన మంత్రుల శాఖలకు ఆమోదం కూడా తెలిపారు.
మంత్రులు-శాఖల వివరాలు..