శ్రీకాళహస్తి ఎమ్మెల్యే గారికి సన్మానం

శ్రీకాళహస్తి పట్టణంలో వంశీ కాలేజ్ కళాశాలలో తిరుమల తిరుపతి దేవస్థానం గత నెల 27నా శుభప్రదం కార్యక్రమం సనాతన ధార్మిక నైతిక విలువలు ఈ అంశాల పై శుభప్రదం శిక్షణ తరగతులు ఉభయ రాష్ట్రాల్లో నిర్వహించగా ఈ పరీక్ష లలో శ్రీ కాళహస్తీ వంశీ కళాశాల నుంచి80 మంది విజయాన్ని సాధించారు

ఈవిజయోత్సవవిని పురస్కరించుకోని వంశీ కళాశాలలో విద్యార్దుల అభినందన సభనిర్వహించి

ఈ కర్యక్రమంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదనరెడ్డి జ్యోతి వెలిగించి కర్యక్రమం ప్రారంభించారు
అనంతరం పాస్ అయిన వాళ్ళకి విద్యార్థులకు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారి చేతుల మీదగా సర్టిఫికెట్స్ విద్యార్థులకు అందజేశారు అనంతరం వంశీ జూనియర్ కాలేజ్ వాళ్ళ యజమాన్యం ఎమ్మెల్యే గారికి సన్మానం చేశారు

Leave a Response