టాలీవుడ్ లో ఆర్ఎక్స్100 సినిమా రచ్చ రచ్చ చేసిన సంగతి తెలిసిందే.ఈ సినిమాతో ఎంట్రీ ఇచ్చి హాట్ హీరోయిన్ అనిపించుకుంది మన పాయల్‌రాజ్‌ఫుత్. ఇక ‘సీత’ సినిమాలో మరింత హాట్ గా అభిమానులకు కనిపించబోతోంది ఈ సుందరి. బెల్లంకొండ శ్రీనివాస్.. కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ ప్లేచేస్తోన్న ‘సీత’ సినిమా కోసం పాయల్ రాజ్‌పుత్ ఐటెంగర్ల్‌గా తీసుకున్నారట. ఈ సినిమా ఏప్రిల్ 25న తెరకెక్కనున్న నేపథ్యంలో పాయల్ ‘బుల్ రెడ్డి…’ అనే పెప్పీ మాస్ సాంగ్‌ని సినిమా యూనిట్ రిలీజ్ చేసింది.
previous article
అందరిని అక్కటుకుంటున్న ట్రిజర్….?
next article
యువ హీరోలతో పోటీపడుతున్న రజిని..?
Related Posts
- /No Comment
ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు బాహుబలికీ ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు.
- /No Comment