అందరిని అక్కటుకుంటున్న ట్రిజర్….?

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా ‘కల్కి’ సినిమా అభిమానుల ముందుకు వస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్గా ఆదా శర్మ .. నందిత శ్వేత నటిస్తున్నారు. ఈ సినిమాలో రాజశేఖర్ పోలీస్ ఆఫీసర్ గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ రోజు ఉదయం ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. యాక్షన్ .. ఎమోషన్ .. సస్పెన్స్ తో కూడిన సన్నివేశాలపై ఈ టీజర్ వదిలారు.

 

 

Leave a Response