యువ హీరోలతో పోటీపడుతున్న రజిని..?

టాలీవుడ్ లో వరుస సినిమాలతో అందరిని తన సత్త చూపుతున్న హీరో రజనీకాంత్. టాలీవుడ్ హీరోలతో అయన పోటీపడుతూ దూసుకుపోతున్నారు. ‘కబాలి’ .. ‘కాలా’ .. ‘పేటా’ వంటి సినిమాలు రజనీని మరింత స్టైల్ గా అభిమానుల ముందుకు తీసుకొచ్చాయి. తాజా సినిమా మురుగదాస్ తో వుంది. ‘సర్కార్’ తరువాత సినిమాను మురుగదాస్ .. రజనీతో ప్లాన్ చేసుకున్నాడు. ఈ సినిమాకి ‘దర్బార్’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ముంబైలో ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. రెగ్యులర్ షూటింగుకి చకచకా సన్నాహాలు జరిగిపోతున్నాయి. ఈ సినిమాలో రజనీ సరసన నయనతార నటించడం విశేషం.

 

Leave a Response