జయలలితగా కంగనా రనౌత్ నటిస్తున్న సినిమా ‘తలైవి’.ఏఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్, టీజర్ ఇటీవల విడుదలయ్యాయి. విమర్శకులపై కంగనా రనౌత్ సోదరి విరుచుకుపడుతోంది. ఆమెకు భయపడి విమర్శించే వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరు కదా! విమర్శలను వినీ విననట్టు వదిలేయవచ్చు. జయలలితపై మూడు నాలుగు బయోపిక్స్ తెరకెక్కుతున్నాయి. ‘తలైవి’ ఒకటి అయితే… జయలలితగా నిత్యామీనన్ నటించనున్న ‘ది ఐరన్ లేడీ’ మరొకటి. గౌతమ్ మీనన్ తెరకెక్కించనున్న వెబ్ సిరీస్ ఒకటి. వీటికి వ్యతిరేకంగా జయలలిత మేనకోడలు దీప కోర్టులో పిటీషన్ వేశారు. జయలలిత జీవితంపై చట్టపరంగా ఎవరికీ హక్కులు లేవని, బయోపిక్స్ తీసేవాళ్ళు తనకు స్క్రిప్ట్ వినిపించి తన అనుమతి తీసుకోవాలనేది దీప వాదన.వస్తున్న విమర్శలకు సమాధానం ఎలా చెప్పాలో తెలియక సతమతమవుతున్న దర్శకుడు ఏఎల్ విజయ్, నిర్మాతలు శైలేష్ ఆర్.
Tags:jayalalithakangana rounaththalaivi
previous article
‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ వాయిదా…
next article
సమంత కన్ఫర్మ్…
Related Posts
- /No Comment