‘ముద్ర’ అనేది యాప్ట్ టైటిల్…

హీరో నిఖిల్ తన సినిమా గురించి మాట్లాడుతూ “ఒక జర్నలిస్ట్ ఒక న్యూస్‌ను బయటపెట్టాలంటే ఎన్ని హర్డిల్స్ ఎదుర్కొంటాడో అన్ని హర్డిల్స్‌ని ఈ సినికాకి ఫేస్ చేశాం. మొదట ఈ సినిమాకి ‘ముద్ర’ అనే టైటిల్ పెడితే, దాన్ని వదులుకోవాల్సి వచ్చింది. సినిమాలో నన్ను జర్నలిస్ట్ కాదంటారు, ఫేక్ పర్సన్ అంటారు. అట్లాగే మా సినిమా టైటిల్ ‘ముద్ర’ కాదన్నారు. దాంతో ‘అర్జున్ సురవరం’ అని పేరు మార్చాం. నిజానికి మా కథకు ‘ముద్ర’ అనేది యాప్ట్ టైటిల్. ప్రొడ్యూసర్ ఎంతిస్తే అంత రెమ్యూనరేషన్ తీసుకున్నాను. తర్వాత అడగటం మానేశాను. ఎందుకంటే నా ప్రొడ్యూసర్ ప్రాఫిట్‌లో ఉండాలి. ఈ సినిమానికి ఇంతవరకు నా సగం రెమ్యూనరేషన్ మాత్రమే తీసుకున్నా. ప్రతి సినిమానీ ఒక బేబీలా ఫీలవుతాం. ఎప్పుడైనా ఆ బేబీ డేంజర్‌లో ఉందంటే భయమేస్తుంది. భయంతో పాటు ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. ఎందుకంటే మే 1న రిలీజ్ అవ్వాల్సిన సినిమా అవకపోతే, ఐ ఫెల్ట్ వెరీ వెరీ శాడ్. ఏడ్చినంత పనయింది నాకు. చాలా రాత్రులు నిద్ర లేకుండా గడిచాయి. చాలా స్ట్రగుల్ తర్వాత రిలీజ్ డేట్ దొరకడం అన్నది ఎంతో రిలీఫ్ నిచ్చింది.ఒక జర్నలిస్ట్ ఒక న్యూస్‌ను బయటపెట్టాలంటే ఎన్ని హర్డిల్స్ ఎదుర్కొంటాడో అన్ని హర్డిల్స్‌ని ఈ సినికాకి ఫేస్ చేశాం.

Tags:nikhil

Leave a Response