దర్శకుడు పూరిజగన్నాథ్, జూనియర్ ఎన్టీఆర్, కాజల్ కలిసిఅభిమానుల ముందుకు ‘టెంపర్’ రీమేక్‌గా ఓ సినిమాను తేవాలనుకుంటున్నారట. లైట్ హౌస్ మూవీస్ పతాకంపై రూపుదిద్దుకున్న ఈ సినిమాకి వెంకట్‌మోహన్ దర్శకత్వం వహించారు. మొదట చిత్రాన్ని ఏప్రిల్ 19న విడుదల చేయనున్నట్టు నిర్మాతలు నిర్ణయించారట. అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడింది. ఎన్టీఆర్ పాత్రలో విశాల్, కాజల్ అగర్వాల్ పాత్రలో రాశీఖన్నా, ప్రకాష్‌రాజ్ పాత్రలో పార్తీపన్, పోసాని పాత్రలో కేఎస్ రవికుమార్ తేరాకెక్కుతున్నారు.