టైగర్ ష్రాఫ్ హీరోగా ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’..?

పునీత్ మల్హోత్ర దర్శకత్వంలో ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ అభిమానుల ముందుకు వస్తుంది. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాలో, టైగర్ ష్రాఫ్ సరసన అనన్య పాండే .. తారా సుతారియా నటించారు. ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను విడుదల చేసారు దర్శకుడు. కాలేజ్ క్యాంపస్ లో జరిగే గొడవలు .. ప్రేమలు .. సవాళ్లు .. ఆటలు .. పాటలు అన్నిటినీ ఈ ట్రైలర్లో చాలా కలర్ ఫుల్ గా చూపించారు.

 

 

 

 

 

 

 

 

 

Leave a Response