వరుణ్ తేజ్ ఫస్ట్ లుక్…?

వరుణ్‌తేజ్ ప్రస్తుతం హరీశ్ శంకర్ దర్శకత్వంలో వాల్మీకి అనే సినిమాలో నటిస్తున్నాడన విషయం మన అందరికి తెలిసిందే. రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నేటి నుంచి సినిమా షూటింగ్ జరుగుతోంది. ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం నేడు విడుదల చేసింది. గతంలో చేసిన ఏ సినిమాలోనూ కనిపించనటువంటి వినూత్న లుక్‌లో మన అందగాడు కనిపిస్తున్నాడు. గడ్డం, చెవిపోగుతో టాలీవుడ్ అభిమానులను ఆకట్టుకున్నాడు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు.

Leave a Response